- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వర్షాల ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో మొసలి కలకలం.. ఆందోళనలో ప్రజలు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. భారీ వర్షాలకు వరదల కారణంగా అధికారులు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ గేట్లు ఓపెన్ చేశారు. ఈ క్రమంలో అత్తాపూర్ వద్ద మూసీలో ఓ ముసలి సంచారం కలకలం రేపింది. దీంతో మొసలిని గమనించిన స్థానికులు వెంటనే జూ అధికారులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న అధికారులు.. వార్నింగ్ బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో మూసీ పరివాహక […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. భారీ వర్షాలకు వరదల కారణంగా అధికారులు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ గేట్లు ఓపెన్ చేశారు. ఈ క్రమంలో అత్తాపూర్ వద్ద మూసీలో ఓ ముసలి సంచారం కలకలం రేపింది. దీంతో మొసలిని గమనించిన స్థానికులు వెంటనే జూ అధికారులకు సమాచారం అందించారు.
ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న అధికారులు.. వార్నింగ్ బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో మూసీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గతంలో కిస్మత్‌పూర్ శివారులోనూ 2 మొసళ్ల కళేబరాలను అధికారులు గుర్తించారు.
Next Story






