సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలిప్పిస్తామంటూ..

by Batti.Sumithra |   (  Updated:2020-02-19 12:43:29  IST  )

<p>సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలు చేసిన మోసగాళ్ల ముఠాను హైదరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.నిరుద్యోగుల వీక్‌నెస్ ను ఆసరాగా చేసుకుని, మోసం చేస్తూ తప్పించుకు తిరగడం వీళ్లకు పరిపాటిగా మారిందని తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలపేరుతో కొందరు నిరుద్యోగులను మోసం చేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో మోసగాళ్ల గ్రూపులో ముఖ్యులైన శివకృష్ణ, నవీన్‌కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.</p>

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలిప్పిస్తామంటూ..
X

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలు చేసిన మోసగాళ్ల ముఠాను హైదరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.నిరుద్యోగుల వీక్‌నెస్ ను ఆసరాగా చేసుకుని, మోసం చేస్తూ తప్పించుకు తిరగడం వీళ్లకు పరిపాటిగా మారిందని తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలపేరుతో కొందరు నిరుద్యోగులను మోసం చేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో మోసగాళ్ల గ్రూపులో ముఖ్యులైన శివకృష్ణ, నవీన్‌కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story