- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేనేమి చేశాను నేరం.. ప్లాస్టిక్ కవర్‌లో పసికందు మృతదేహం
నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి బిడ్డ చనిపోతే

X
దిశ, లింగాల గణపురం : నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి బిడ్డ చనిపోతే పూడ్చకుండా ప్లాస్టిక్ కవర్లో కట్టి చెరువు సమీపంలో పడేసిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నెల్లుట్ల చెరువు ప్రాంతంలో, గుర్తు తెలియని వ్యక్తులు పురుడు పోసుకుని మృతి చెందిన మగ శిశువు మృతదేహాన్ని, ప్లాస్టిక్ కవర్లో చుట్టి చెరువు ప్రాంతాల్లో పడేసి పోవడంతో, చేపలు పట్టే వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఎస్సై శ్రావణ్ కుమార్ పసికందు మృతదేహాన్ని జనగామ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించి విచారణ చేపట్టినట్లు తెలిపారు.
Next Story






