- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుట్టపై గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
by Sridhar Babu |
నల్లగొండ జిల్లా కేంద్రంలో లతీఫ్ సాహెబ్ గుట్ట పైన ఒక గుర్తు తెలియని వ్యక్తి (30) చెట్టుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

X
దిశ,నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలో లతీఫ్ సాహెబ్ గుట్ట పైన ఒక గుర్తు తెలియని వ్యక్తి (30) చెట్టుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని చేతికి వాచ్, ఎడమ చెవికి రింగ్ ఉన్నాయి. సంఘటన స్థలంలో చెప్పులు, బ్యాగ్, పర్సు, తాడు లభించాయి. ఇతడిని ఎవరైనా గుర్తిస్తే నలగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి 8712670141 కానీ, 100కి కానీ తెలియజేయాలని పోలీసులు కోరారు. స్థానిక సీఐ రాజశేఖర్ రెడ్డి,ఎస్ఐ సందీప్ రెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- suicide
Next Story






