- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > old crime > Unidentified dead body: సిద్ధిపేట జిల్లాలో ఘోరం.. గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం
Unidentified dead body: సిద్ధిపేట జిల్లాలో ఘోరం.. గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం
సిద్ధిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని గుండారెడ్డిపల్లి నల్లాలబావి పొలిమేర సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం పడి ఉంది.

X
దిశ, కోహెడ: సిద్ధిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని గుండారెడ్డిపల్లి నల్లాలబావి పొలిమేర సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం పడి ఉంది. ఈ మేరకు గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన స్థలానికి చేరుకున్న వారు మృతదేహాన్ని పరిశీలించారు. వద్ధుడు బూట్లు ధరించాడని, అతడి వద్ద రూ.3వేల వరకు డబ్బులు ఉన్నాయని తెలిపారు. సుమారు 58 ఏళ్ల వయసు ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
Next Story






