- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Arrest : గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్..
by Chintha Aamani |
హనుమకొండ జిల్లా ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో

X
దిశ,హనుమకొండ టౌన్ : హనుమకొండ జిల్లా ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు వ్యక్తులు గంజాయిని సేవిస్తూ, విక్రయిస్తున్నారు. ఆ ముగ్గురు వ్యక్తులని మంగళవారం ఆత్మకూరు పోలీసులు పట్టుకుని రిమాండ్ కు తరలించినట్లు ఆత్మకూరు సీఐ సంతోష్ తెలిపారు. పోలీసులు పట్టుకున్న వారిలో కక్కు అఖిల్ , రాజ్ రెడ్డి , గోవింద్ సృజన కుమారులు ఉన్నారు. ముఖ్యంగా యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడకూడదని సీఐ సంతోష్ తెలిపారు.
Next Story






