- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగతనమే హత్యకు కారణం
by Sridhar Babu |
మేడ్చల్లో బుధవారం జరిగిన హత్య కేసులో దొంగతనమే ప్రధాన కారణమని తెలిసింది.

X
దిశ,మేడ్చల్ టౌన్ : మేడ్చల్లో బుధవారం జరిగిన హత్య కేసులో దొంగతనమే ప్రధాన కారణమని తెలిసింది. ఈ కేసులో నిందితులను పోలీసులు పట్టుకుని రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన శివకుమార్ ఇంట్లో నుంచి మృతుడు కల్యాణ్ రూ.20 వేలు దొంగిలించాడు. ఈ విషయమై శివకుమార్ తనకు సోదరుడైన మహేందర్, బావమరిది సాయికుమార్ తో కలిసి ఈ నెల 28వ తేదీన దారుణంగా కొట్టి చంపినట్టు గుర్తించారు. ఈ మేరకు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ తరలించినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.
- Tags
- murder
Next Story






