- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగిత్యాల డ్రగ్స్ కేసు: బాలికకు గంజాయి ఇచ్చి ఏడాది పాటు అత్యాచారం
by GSrikanth |
రాష్ట్రంలో కలకలం రేపిన జగిత్యాల గంజాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కలకలం రేపిన జగిత్యాల గంజాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 10వ తరగతి విద్యార్థినులు గంజాయికి బానిసవ్వడం చూసి నివ్వెరపోయిన పోలీసులు.. వెంటనే విచారణ చేపట్టి, నిందితులను పట్టుకున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన ముఠాని అరెస్టు చేశారు. వీళ్లంతా చదువు మానేసి గంజాయి విక్రయిస్తున్నారని తెలిసింది. ఇందులో ఒక బాలికకు గంజాయి ఇచ్చి ఏడాది కాలంగా అత్యాచారం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులు ప్రేమ్, వెంకటేశ్, నితిన్‌గా గుర్తించారు. ఈ ముగ్గురిపై పోక్సో, NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు తతంగం వెలుగులోకి వచ్చింది.
Next Story






