- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానం వచ్చి సోదా చేయగా గంజాయి పట్టుబడింది
by Sridhar Babu |
మండలంలోని కడ్తాల్ ఎక్స్ రోడ్ వద్ద శుక్రవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని సోన్ పోలీస్ బృందం సోదా చేయగా అతని బైక్ లో 1100 గ్రాముల గంజాయి దొరికినట్లు డీఎస్పీ గంగారెడ్డి వివరించారు.

X
దిశ, సోన్ : మండలంలోని కడ్తాల్ ఎక్స్ రోడ్ వద్ద శుక్రవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని సోన్ పోలీస్ బృందం సోదా చేయగా అతని బైక్ లో 1100 గ్రాముల గంజాయి దొరికినట్లు డీఎస్పీ గంగారెడ్డి వివరించారు. సోఫీ నగర్ కు చెందిన సంతోష్ అనే వ్యక్తి కడ్తాల్ ఎక్స్ రోడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సమాచారం తెలుసుకున్న సీఐ నవీన్ కుమార్ ఆదేశాల మేరకు సోన్ ఎస్సై గోపి బృందంతో వెళ్లి అతడిని తనిఖీ చేయగా గంజాయి దొరికిందని తెలిపారు. నిందితుడు గతంలో పలు దొంగతనాల కేసులలో ఉన్నట్లుగా వివరించారు. అనంతరం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
- Tags
- DSP Gangareddy
Next Story






