- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నలుగురు మావోయిస్టుల లొంగుబాటు
by Sridhar Babu |
ఛత్తీస్ ఘడ్ కాంకేర్ జిల్లా డీఐజీ, ఎస్పీ సమక్షంలో నలుగురు మావోయిస్టులు లొంగిపోయారు.

X
దిశ, భద్రాచలం : ఛత్తీస్ ఘడ్ కాంకేర్ జిల్లా డీఐజీ, ఎస్పీ సమక్షంలో నలుగురు మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై 12 లక్షల రూపాయల రివార్డ్ ఉంది. వీరిలో ఇద్దరు మహిళా మావో యిస్టులు కాగా సూరజ్, నరేష్ పై చెరో ఐదు లక్షలు రివార్డు ఉంది. మరో ఇద్దరిపై చెరో లక్ష రూపాయల రివార్డు ఉంది. వీరంతా గతంలో పలు విధ్వంసకర సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.
- Tags
- Maoists
Next Story






