- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం.. అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి
by Kema Shiva Kumar |
అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్డెస్క్: అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. దోసపాడు బీసీ గురుకుల పాఠశాలలో నూతనకల్ మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన సరస్వతి (10) అనే విద్యార్థిని ఐదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలోనే బాలికకు సోమవారం జ్వరం వచ్చిందని ఉదయం ఏడు గంటలకు హస్టల్ నిర్వాహకులు తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. అయితే, సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతతో సరస్వతి మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






