- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RTC driver suicide : గడ్డి మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
by Sridhar Babu |
కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

X
దిశ,గీసుగొండ : కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని మచ్చాపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కంబాల శ్రీనివాస్ అనే ఆర్టీసీ డ్రైవర్ ఈ నెల 22వ తేదీన కడుపు నొప్పి భరించలేక ఇంట్లో ఉన్న పుతిన్ అనే గడ్డి మందు తాగగా, కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం చనిపోయాడు. మృతుడి భార్య కంబాల శ్రీదేవి ఫిర్యాదు మేరకు గీసుగొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు సీఐ బాబులాల్ తెలిపారు.
Next Story






