- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: ఫిల్మ్‌నగర్‌లో జలమండలి నిర్లక్ష్యానికి ఒకరు బలి
by GSrikanth |
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఫిల్మ్‌నగర్‌లో జలమండలి అధికారుల నిర్లక్ష్యానికి ఒకరు బలయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఫిల్మ్‌నగర్‌లో జలమండలి అధికారుల నిర్లక్ష్యానికి ఒకరు బలయ్యారు. డ్రైనేజీ కోసం జలమండలి అధికారులు తవ్వించిన గుంతలో పడి మంగళవారం ఉదయం ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఇష్టారీతిన గోతులు తవ్వి.. నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఒక ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందని అధికారులపై స్థానికులు మండిపడుతున్నారు. మృతుడి కుటుంబ సభ్యుడి ఫిర్యాదుతో సంబంధిత కాంట్రాక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






