- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాహిత అదృశ్యం..కూలి పనికి కోసం వెళ్లి..
by Chintha Aamani |
వివాహిత అదృశ్యమైన సంఘటన గోపాల్పేట మండల పరిధిలోని

X
దిశ, గోపాల్పేట: వివాహిత అదృశ్యమైన సంఘటన గోపాల్పేట మండల పరిధిలోని తిరుమలపూర్ గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలాపూర్ గ్రామానికి చెందిన జానకి(26) తేదీ 26/08/2024 నుండి కూలి పనికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భర్త రాములు గురువారం రోజు గోపాల్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం కలరు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






