- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిజినెస్లో నష్టం...ప్రాణం తీసుకున్న కాంట్రాక్టర్
by Sridhar Babu |
పట్టణంలోని రవీంద్ర రోడ్డులో గల గంగమ్మ దేవాలయం వద్ద తిలక్ రోడ్ కు చెందిన గుంటుక కమలాకర్ (45) అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

X
దిశ, కోరుట్ల టౌన్ : పట్టణంలోని రవీంద్ర రోడ్డులో గల గంగమ్మ దేవాలయం వద్ద తిలక్ రోడ్ కు చెందిన గుంటుక కమలాకర్ (45) అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కమలాకర్ హైదరాబాద్ లో సివిల్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల కోరుట్లకు రాగా చేస్తున్న బిజినెస్ లో లాస్ రావడం, అనారోగ్య సమస్యలే ఆత్మహత్యకు కారణమని తెలిసింది. సంఘటన స్థలానికి స్థానిక పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. కమలాకర్ మృతి కోరుట్లలో విషాదం నింపింది.
- Tags
- suicide
Next Story






