- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమానుషం..చెత్తకుప్పలో అప్పుడే పుట్టిన శిశువు
by Chintha Aamani |
మనుషుల్లో మానవత్వం నానాటికీ నశించిపోతుంది.

X
దిశ,దుబ్బాక : మనుషుల్లో మానవత్వం నానాటికీ నశించిపోతుంది.కనీకరం అనే భావనే లేకుండా పోతోంది.అభంశుభం తెలియని అప్పుడే పుట్టిన పసిగుడ్డును మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు సిద్దిపేట మెదక్ రహదారి పక్కనే చెత్తకుప్పలో వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. శనివారం మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారని సమాచారం.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






