- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: అత్తాపూర్లో LIC ఉద్యోగి ఆత్మహత్య
by GSrikanth |
హైదరాబాద్లోని అత్తాపూర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. LIC భవనం పదో అంతస్థు పైనుంచి దూకి దాస్ అగర్వాల్ అనే ఉద్యోగి సూసైడ్ చేసుకున్నారు.

X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లోని అత్తాపూర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. LIC భవనం పదో అంతస్థు పైనుంచి దూకి దాస్ అగర్వాల్ అనే ఉద్యోగి సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. తోటి ఉద్యోగుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






