- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Car Accident : కారు బీభత్సం.. ఇద్దరు దుర్మరణం
ఏపీ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా కేంద్రంలోని కల్పనా సెంటర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా కేంద్రంలోని కల్పనా సెంటర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. బైకును వేగంగా ఢీకొట్టి కారు బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. కారులో మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






