- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం.. ఏనుగు దాడిలో ఇద్దరు దుర్మరణం
by Kema Shiva Kumar |
తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాకాల మండల పరిధిలోని పులిగండ్లపల్లిలో ఇద్దరు రైతులు పొలం పనులకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ గజరాజు అటుగా వచ్చింది. అయితే, దాని నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు రైతులు పరుగులు పెట్టారు. ఈ క్రమంలోనే వారిపై ఏనుగు తిరగబడింది. ఆ దాడిలో రైతులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
- Tags
- Elephants Attack
Next Story






