- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > old crime > BREAKING: సైబరాబాద్ పరిధిలో బెల్ట్ షాపులపై ఎస్‌వోటీ పోలీసుల దాడులు... రూ.9.43 లక్షల విలువైన మద్యం స్వాధీనం
BREAKING: సైబరాబాద్ పరిధిలో బెల్ట్ షాపులపై ఎస్‌వోటీ పోలీసుల దాడులు... రూ.9.43 లక్షల విలువైన మద్యం స్వాధీనం
బెల్టు షాపులపై ఎస్‌వోటీ పోలీసులు పంజా విసిరారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బెల్టు షాపులపై ఎస్‌వోటీ పోలీసులు పంజా విసిరారు. హోళి సందర్భంగా నగర వ్యాప్తంగా వైన్స్ షాపులు మూతపడిన నేపథ్యంలో బెల్టు షాపుల వ్యాపారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే ఇవాళ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 29 బెల్టు షాపులపై ఎస్‌వోటీ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.9.43 లక్షల విలువైన దాదాపు 859 లీటర్ల మద్యాన్ని స్వధీనం చేసుకున్నారు. అనంతరం బెల్టు షాపుల నిర్వహకులపై కేసులు నమోదు చేసి ఆయా స్టేషన్లకు తరలించారు.
Next Story






