- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > old crime > BREAKING: జీపు టైర్ పేలి బోల్తా.. 40 మందికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
BREAKING: జీపు టైర్ పేలి బోల్తా.. 40 మందికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం మిరప కోత కోసం దాదాపు 40 మంది కూలీలు జీపులో వజ్రకరూర్ నుంచి పాల్తూరుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే జీపు ఉరవకొండ వద్దకు రాగానే ఒక్కసారిగా జీపు టైర్ పేలడంతో వాహన అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మంది కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read..
BREAKING: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడిక్కకడే నలుగురు మృతి
Next Story






