- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > old crime > BREAKING: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కారు బీభత్సం.. ఒకరు దుర్మరణం, నలుగురికి తీవ్ర గాయాలు
BREAKING: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కారు బీభత్సం.. ఒకరు దుర్మరణం, నలుగురికి తీవ్ర గాయాలు
by Kema Shiva Kumar |
హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై ఇవాళ కారు బీభత్సం సృష్టించింది.

X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై ఇవాళ కారు బీభత్సం సృష్టించింది.విజయవాడ నుంచి హైదరాబాద్కు ఐదుగురు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడ వద్ద కారు అదుపుతప్పి మొదట డివైడర్ను, అనంతరం ఆగి ఉన్న లారీని కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. కారులో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
Next Story






