- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూడాన్ ఖార్టూమ్ మార్కెట్‌పై వైమానిక దాడి.. 40 మంది పౌరులు మృతి
సూడాన్‌లోని ఖార్టూమ్ మార్కెట్‌పై సైన్యం డ్రోన్ల సహాయంతో భీకర దాడులు చేసింది. దీంతో వైమానిక దాడిలో కనీసం 40 మంది పౌరులు మరణించినట్లు ఆ దేశ వాలంటీర్లు తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సూడాన్‌లోని ఖార్టూమ్ మార్కెట్‌పై సైన్యం డ్రోన్ల సహాయంతో భీకర దాడులు చేసింది. దీంతో వైమానిక దాడిలో కనీసం 40 మంది పౌరులు మరణించినట్లు ఆ దేశ వాలంటీర్లు తెలిపారు. అలాగే ఈ వైమానిక దాడిలో వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. సుడాన్ సైన్యం, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ల మధ్య అంతర్గత యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇదే అతి పెద్ద దాడిగా అధికారులు పరిగణించారు. ఇంతవరకు ఎన్నడు ఈ విధంగా ఒకేసారి 40 మంది చనిపోయింది లేదు. ఈ అంతర్గత యుద్ధం ప్రారంభమై ఐదు నెలలకు కావస్తుండటంతో.. నివాస ప్రాంతాల్లో వైమానిక మరియు ఫిరంగి, తీవ్రమయ్యాయి.
Next Story






