- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటు వేసేందుకు వచ్చి వృద్ధుడు మృతి
by Batti.Sumithra |
ఓటు వేసేందుకు వచ్చి పట్టణంలోని భుక్తాపుర్ కాలనీకి చెందిన చంద్రగిరి రాజన్న (65) మృతి చెందారు.

X
దిశ, ఆదిలాబాద్ : ఓటు వేసేందుకు వచ్చి పట్టణంలోని భుక్తాపుర్ కాలనీకి చెందిన చంద్రగిరి రాజన్న (65) మృతి చెందారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని బుక్తాపూర్ కాలనీకి చెందిన చంద్రగిరి రాజన్న స్థానిక గర్ల్స్ హై స్కూల్లో తన ఓటు వేసేందుకు వచ్చారని తెలిపారు. ఈ క్రమంలో వరసలో ఓటు వేసేందుకు నిలబడిన చంద్రగిరి రాజన్న కళ్ళు తిరిగి కిందపడిపోయాడని పేర్కొన్నారు. అయితే వెంటనే గమనించిన ఆదుల బద్రీమ్స్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు రాజన్న అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారన్నారు.
Next Story






