- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: జూబ్లీహిల్స్‌లో ఇంటిని కబ్జా చేసేందుకు నటి స్వాతి యత్నం?
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రముఖులు యత్నించారు. దాదాపు రూ.30 కోట్ల విలువైన ఇంటిని కబ్జా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించిన వారి పన్నాగం బట్టబయలైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రముఖులు యత్నించారు. దాదాపు రూ.30 కోట్ల విలువైన ఇంటిని కబ్జా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించిన వారి పన్నాగం బట్టబయలైంది. ఈ కుట్రలో నటి స్వాతి దీక్షిత్ సహా పలువురు భాగమైనట్లు సమాచారం. ఇంటి లీజు విషయంలో ఎన్‌ఆర్‌ఐతో స్వాతి దీక్షిత్‌కు వివాదం జరిగింది. ఈ క్రమంలో ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారని వాచ్‌మెన్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్వాతి దీక్షిత్ సహా 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇంటి లీజు కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






