- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్తగూడెం కలెక్టరేట్ లో ఏసీబీ దాడి
by Sridhar Babu |
కొత్తగూడెం కలెక్టరేట్లో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు.

X
దిశ,కొత్తగూడెం : కొత్తగూడెం కలెక్టరేట్లో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. లంచం తీసుకుంటున్న అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రూ. లక్ష 14 వేలు లంచం తీసుకుంటున్న హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణను పట్టుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించిన సబ్సిడీ పొందేందుకు సర్టిఫై చేసేందుకు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. సూర్యనారాయణని అదుపులోకి తీసుకున్న ఏసీబీ డీఎస్పీ రమేష్ దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- ACB attack
Next Story






