- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
crime : ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడి మృతి
by Sridhar Babu |
ద్విచక్రవాహనం అదుపుతప్పి ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన ములుగు మండల పరిధిలోని కొత్తూరులో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

X
దిశ,ములుగు : ద్విచక్రవాహనం అదుపుతప్పి ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన ములుగు మండల పరిధిలోని కొత్తూరులో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్సై విజయకుమార్ తెలిపిన వివరాల ప్రకారం... ములుగుకు చెందిన సాయికుమార్ (22) తన మిత్రుడు శివకుమార్ తో కలిసి మేడ్చల్ వైపు ద్విచక్రవాహనం పై వెళ్తుండగా కొత్తూరు సమీపంలోకి
వారి వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టడంతో సాయికుమార్ అక్కడికక్కడే మృతిచెందగా శివకుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు సాయికుమార్ మృతదేహాన్ని శవపంచనామా అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించి, శివకుమార్ ను వైద్యం నిమిత్తం దవాఖానకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
- Tags
- crime
Next Story






