- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి..
by Batti.Sumithra |
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ, ఉప్పల్ : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే నల్లకుంటకు చెందిన నీతా (35) తన పిల్లలను నాచారంలోని జాన్సన్ గ్రామర్ హై స్కూల్ పాఠశాలలో వదిలి తిరిగి ఇంటికి వెళ్తుంది. ఈ క్రమంలోనే నాచారం హెచ్ఎంటీ నగర్ వద్ద స్కూటీని లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో మహిళ లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు లారీ డ్రైవర్ నరేష్ (32)ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Next Story






