- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేజీ 247 గ్రాముల గంజాయి పట్టి వేత
by Sridhar Babu |
గుట్టు చప్పుడు కాకుండా ధూల్‌పేట్‌లోని జుమ్మెరాత్ బ జారులో గంజాయి అమ్ముతున్న ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

X
దిశ,కార్వాన్ : గుట్టు చప్పుడు కాకుండా ధూల్‌పేట్‌లోని జుమ్మెరాత్ బ జారులో గంజాయి అమ్ముతున్న ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్టీఎఫ్ టీం లీడర్ ఎన్. అంజి రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి మనోజ్ సింగ్, ఎండీ. రాజ్ పటేల్‌లను పట్టుకొని కేజీ 247 గ్రాముల గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా ఈ అమ్మకాలతో ప్రమేయం ఉన్న ముఖేష్ సింగ్, అర్తిబాయిలపై కేసు నమోదు చేయగా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
- Tags
- ganja
Next Story






