- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రిమిసంహారక మందు తాగి యువకుని ఆత్మహత్య..
తిమ్మాపూర్ మండలం మన్నెంపెల్లి గ్రామానికి చెందిన యువకుడు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

X
దిశ, తిమ్మాపూర్ : తిమ్మాపూర్ మండలం మన్నెంపెల్లి గ్రామానికి చెందిన యువకుడు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు పోలీసుల కథనం మేరకు.. మన్నెంపెల్లి గ్రామానికి చెందిన దరిపెల్లి అజయ్ (20) ఈ నెల 21 న ఇంట్లో తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లి క్రిమిసంహారక మందు తాగాడు. అనంతరం ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలపడం తో వారు చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి 108 లో తరలించారు. కాగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.
Next Story






