- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
by Kema Shiva Kumar |
విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన బిచ్కుంద మండలం పెద్ద దేవడ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

X
దిశ, బిచ్కుంద : విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన బిచ్కుంద మండలం పెద్ద దేవడ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సబ్బురి పోషెట్టి (19) తన కొత్త ఇంటికి పెయింటింగ్ వేస్తుండగా.. ప్రమాదవశత్తు ఇంటి పక్కనే నుంచి వెళ్లే 11 కేవీ లైన్ కు పెయింటింగ్ బ్రెష్ తాకడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు.
Next Story






