- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ యువకుడు ఆత్మహత్య
by Bhanu |
ఆర్టీసీ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. నెల్లుట్ల శివారులోని ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్న బద్దం సందీప్ (27) అనే యువకుడు బుధవారం

X
దిశ, లింగాలఘణపురం: ఆర్టీసీ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. నెల్లుట్ల శివారులోని ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్న బద్దం సందీప్ (27) అనే యువకుడు బుధవారం అర్ధరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శ్రావణ్ కుమార్ అందించిన సమాచారం ప్రకారం, సందీప్ తన తండ్రి అంజయ్యతో కలిసి నివసించేవాడు.
కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చేయించుకున్నాడు. అయినప్పటికీ గుండెనొప్పి మానకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మృతుడి సోదరి ఇమ్మడి స్వప్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






