- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్థిక ఇబ్బందులతో యువకుని ఆత్మహత్య..
by Batti.Sumithra |
ఆర్థిక ఇబ్బందులతో జీవితం పై విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కామారెడ్డి మండలం అడ్లూరు ఎస్సీ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది.

X
దిశ, కామారెడ్డి రూరల్ : ఆర్థిక ఇబ్బందులతో జీవితం పై విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కామారెడ్డి మండలం అడ్లూరు ఎస్సీ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. దేవునిపల్లి పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన డెబ్బటి నవీన్ (22) అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. దీంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు కొడుకులు, తల్లిదండ్రి ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
Next Story






