ఉరేసుకుని యువకుడు సూసైడ్..

by Taduka Kalyani |

మండలంలోని భగత్వీడు తండాకు చెందిన బానోత్. మహేష్(20) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉరేసుకుని యువకుడు సూసైడ్..
X

దిశ,కూసుమంచి : మండలంలోని భగత్వీడు తండాకు చెందిన బానోత్. మహేష్(20) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం మహేష్ అనే యువకుడు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తాడు. మద్యానికి బానిసైన యువకుడు ఇంట్లో మద్యానికి డబ్బులు ఇవ్వలేదని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తల్లి బానోత్.సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story