- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బార్‌లో రెచ్చిపోయిన మందుబాబు.. బలంవంతంగా అమ్మాయికి ముద్దు పెడుతూ రచ్చ
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని ఓ బార్‌లో యువకుడు రెచ్చిపోయాడు. పీకల దాకా తాగి.. ఎంజాయ్ చేసి.. ఎగ్జిట్ కాబోతున్న యువకుడు.. మహిళా స్టాఫ్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఫోర్సుబుల్‌గా హగ్, కిస్

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని ఓ బార్‌లో యువకుడు రెచ్చిపోయాడు. పీకల దాకా తాగి.. ఎంజాయ్ చేసి.. ఎగ్జిట్ కాబోతున్న యువకుడు.. మహిళా స్టాఫ్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఫోర్సుబుల్‌గా హగ్, కిస్ ఇస్తూ ఇబ్బంది పెట్టాడు. ఆమె తోసేసిన అలాగే ప్రవర్తించాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా.. అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బార్‌లో పని చేసే మహిళలకు సెక్సువల్ హరాజ్మెంట్ పరిస్థితి గురించి ఈ ఘటన హైలెట్ చేస్తుండగా.. ఝాన్సీలో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోయాయని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
Next Story






