- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈతకు వెళ్లి రిజర్వాయర్ లో మునిగి కార్మికుడు మృతి
by velandi.Saikiran |
ఈతకు వెళ్లి రిజర్వాయర్ లో మునిగి కార్మికుడు మృతి చెందాడు.

X
దిశ, కొల్లాపూర్: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పని చేసే కార్మికుడు ఈతకు వెళ్లి గురువారం ప్రమాదవశాతున మృతి చెందాడు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో షాట్ కిట్ కార్మికుడిగా పని చేస్తున్న అమ్రాబాద్ మండలం జిల్లా దోమల పెంటకు చెందిన కార్మికుడు అంజి(37) ఎల్లూర్ రిజర్వాయర్ లో స్నానానికి వెళ్ళాడు. ఈ క్రమంలోనే నీటిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు మునిగి ప్రాణాలు విడిచాడు.
Next Story






