- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లాం ఊరెళితే.. ఇంట్లోనే ప్రియురాలితో భర్త శృంగారం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఉతికారేసిన భార్య.. (వీడియో)
పెళ్లాం ఊరెళితే సినిమా చూశారా? ఈ మూవీలో హీరో, తన ఫ్రెండ్ కలిసి పెళ్లాలను ఊరికి పంపించేస్తారు.. ఆ తర్వాత ఓ అమ్మాయితో ఎంజాయ్ చేయాలనుకుంటారు.. కానీ అనుకోకుండా భార్యలకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోతారు.

దిశ, వెబ్‌సైట్ : పెళ్లాం ఊరెళితే సినిమా చూశారా? ఈ మూవీలో హీరో, తన ఫ్రెండ్ కలిసి పెళ్లాలను ఊరికి పంపించేస్తారు.. ఆ తర్వాత ఓ అమ్మాయితో ఎంజాయ్ చేయాలనుకుంటారు.. కానీ అనుకోకుండా భార్యలకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోతారు. ముందు చాలా సార్లు భార్యను మోసం చేసిన చివరకు మాత్రం దొరికిపోయి.. తర్వాతి పరిణామాలను ఫేస్ చేస్తారు. సేమ్ ఇదే స్టోరీ రియల్ లైఫ్‌లోనూ జరిగింది. భర్త ఆఫీసుకు వెళ్తాడని.. అన్నీ సర్ది.. ఎలాంటి ఇబ్బంది రాకుండా.. భార్య పుట్టింటికి వెళ్లింది. కానీ భర్త మాత్రం మరో అమ్మాయిని ఇంటికి తెచ్చుకుని ఎంజాయ్ చేశాడు.
ఈ విషయాన్ని పసిగట్టిన పక్కింటోళ్లు.. భార్యకు కాల్ చేసి విషయమంతా పూసగుచ్చినట్లు చెప్పారు. ఇంకేముంది కాల్ కట్ కాగానే బయలుదేరింది. ఇంటికి చేరుకుని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇద్దరినీ ఉతికి ఆరేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. పక్కింటోళ్ల ఇంట్రెస్ట్‌తో కొంప మునిగిందని కొందరు అంటుంటే.. పాపం భర్త వర్క్‌లో బిజీగా ఉంటే డిస్టర్బ్ చేసిందిన ఇంకొందరు అంటున్నారు.






