- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఛీ.. ఛీ.. ఇదెక్కడి ఖర్మరా నాయనా.. పెళ్లై ఆరు నెలలు కూడా కాలేదు.. భర్తతో ఉండనని... అన్నతో లేచిపోయిన చెల్లె..
ఈ కాలంలో పెళ్లి అంటేనే భయం పుట్టుకొస్తుంది. చేసుకున్నోళ్లు ఉంటరో.. ఉండరో.. ఒకవేళ ఉన్నా చంపుతరో.. సక్కగ జూసుకుంటరో.. ఇన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతకు ముందు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి చేయమనేటోళ్లు పెద్దలు..

దిశ, వెబ్‌సైట్ : ఈ కాలంలో పెళ్లి అంటేనే భయం పుట్టుకొస్తుంది. చేసుకున్నోళ్లు ఉంటరో.. ఉండరో.. ఒకవేళ ఉన్నా చంపుతరో.. సక్కగ జూసుకుంటరో.. ఇన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతకు ముందు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి చేయమనేటోళ్లు పెద్దలు.. కానీ ఇప్పుడు ఎంత వాకబ్ చేసిన లాభం లేకుండా పోతుంది. ఫ్యామిలీ అంతా బాగానే ఉన్న ఈ చేసుకునేటోళ్లు తేడాగా ఉంటున్నారు. తాజాగా మీరట్‌లో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే ఇలాగే అనిపిస్తుంది. పెళ్లి చేసుకుని ఆరు నెలలు కాకుండానే అన్నతో పారిపోయింది నూతన వధువు. ఇది ఆశ్చర్యకరంగానే అనిపిస్తున్నా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అవును.. మీరట్‌లోని ఉజ్వల్ గార్డెన్ కాలనీకి చెందిన షకిర్‌కు అర్షి అనే అమ్మాయితో అంగరంగ వైభవంగా వివాహం చేశారు. ఈ కొత్త జీవితం ఇద్దరికి సంతోషాన్ని ఇస్తుందనుకున్నారు. కానీ డైజెస్ట్ చేసుకోలేని ట్విస్ట్ ఇచ్చింది వధువు. పెళ్లి అయినప్పటి నుంచి గడ్డం తీయాలని.. షేవ్ చేయాలని భర్తను అడిగింది అర్షి. కానీ అతను ఇందుకు అంగీకరించలేదు. తర్వాత చూద్దామని దాటవేసుకుంటూ వచ్చాడు. దీంతో ఆ అమ్మాయి ఎవరు ఊహించని నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఉన్న జ్యువెల్లరీ అంతా తీసుకుని... అన్న అని చెప్పుకుంటూ ప్రతీ ఏటా రాఖీ కట్టే రాఖీ బ్రదర్‌తో లేచిపోయింది.






