- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాతో శృంగారం చేస్తే మందు బాటిల్ ఇప్పిస్తా.. మహిళకు ఆటో డ్రైవర్ బంపర్ ఆఫర్.. కానీ ట్విస్ట్..
రోడ్డుపై వెళ్తున్న ఆటోను ఆపిన మహిళ.. తనకు మందు కావాలని కోరింది. కానీ తన దగ్గర డబ్బులు లేవని.. ఆల్కహాల్ ఇప్పించాలని అడిగింది. ఇదే అదునుగా భావించిన ఆటో డ్రైవర్ తనతో శృంగారంలో

దవ6దిశ, వెబ్ డెస్క్: రోడ్డుపై వెళ్తున్న ఆటోను ఆపిన మహిళ.. తనకు మందు కావాలని కోరింది. కానీ తన దగ్గర డబ్బులు లేవని.. ఆల్కహాల్ ఇప్పించాలని అడిగింది. ఇదే అదునుగా భావించిన ఆటో డ్రైవర్ తనతో శృంగారంలో పాల్గొంటే బదులుగా మందు ఇప్పిస్తానని చెప్పాడు. ఇందుకు ఆమె కూడా ఓకే అనడంతో ఓ చోటుకు తీసుకెళ్లాడు. తనే కాదు ఇద్దరు ఫ్రెండ్స్‌కు కాల్ చేసి రమ్మన్నాడు. ముగ్గురు కలిసి ఆమెకు మందు తాగించి.. ఆ తర్వాత శృంగారంలో పాల్గొన్నారు. అయితే ఇందుకుగాను ఆమె డబ్బులు డిమాండ్ చేసింది. గొడవకు దిగింది. దీంతో ముగ్గురు ఆమెపై దాడి చేసి చంపేశాడు. బాడీని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంటికి సమీపంలో పడేశారు.
ఉత్తరప్రదేశ్ లక్నోలోని గోమతీ నగర్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 40 ఏళ్ల మహిళ డబ్బులు డిమాండ్ చేయడం వల్లే ఆమెను ఆటో డ్రైవర్ దేవేంద్ర మరో ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలసి హత్య చేశాడని తేలింది. పోలీసులు నిందితుల్లో ఇద్దరైన కాన్పూర్‌కు చెందిన దేవేంద్ర, గోమతి నగర్‌కు చెందిన సూరజ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.






