- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడుపు నొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య
by Kema Shiva Kumar |
కడుపు నొప్పి భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సైదాపూర్ మండల పరిధిలోని దుద్దెనపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

X
దిశ, సైదాపూర్ : కడుపు నొప్పి భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సైదాపూర్ మండల పరిధిలోని దుద్దెనపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన అప్పాల లక్ష్మి (51) అనే మహిళ గత కొద్ది రోజులగా తీవ్రమైన కడుపు నొప్పి బాధపడుతోంది. ఈ క్రమంలోనే లక్ష్మి మంగళవారం తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి భర్త అప్పల గాలయ్య తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జన్ను ఆరోగ్యం తెలిపారు.
Next Story






