రెండేళ్లలో రెండుసార్లే శృంగారం.. కోరికను చంపుకోలేక భర్తకు విషం పెట్టిన భార్య.. !

by Sujitha Rachapalli |

ర్తలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. హత్యలు, మర్డర్ అటెంప్ట్‌లు, సూసైడ్‌గా చిత్రీకరించడాలు.. ఇలాంటి కేసులు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్త శృంగారంలో

రెండేళ్లలో రెండుసార్లే శృంగారం.. కోరికను చంపుకోలేక భర్తకు విషం పెట్టిన భార్య.. !
X

దిశ, వెబ్ డెస్క్ : భర్తలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. హత్యలు, మర్డర్ అటెంప్ట్‌లు, సూసైడ్‌గా చిత్రీకరించడాలు.. ఇలాంటి కేసులు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్త శృంగారంలో పాల్గొనడం లేదని విషం పెట్టింది భార్య. అవును.. మీరు విన్నది నిజమే. ఇందుకు సంబంధించిన పూర్తి విషయాలు చూద్దాం.

ఉత్తరప్రదేశ్ ముజాఫ్ఫర్ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అనూజ్ శర్మ, పింకీ శర్మకు 2023లో మ్యారేజ్ జరిగింది. కానీ అనూజ్‌కు ఫిజికల్ ఇంటిమసీపై ఇంట్రెస్ట్ లేకపోవడంతో.. ఈ రెండేళ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే శృంగారంలో పాల్గొన్నారు దంపతులు. అయితే పింకీ శర్మ పదే పదే కోరినా సెక్స్‌ పట్ల ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో.. దారుణమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఆహారంలో విషం పెట్టి చంపేందుకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ కావడంతో చంపడం ఎందుకు విడాకులు తీసుకుంటే సరిపోతుంది కదా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు జనాలు.

Next Story