- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో దారుణం.. పద్నాలుగేళ్ల బాలికపై నలుగురు అత్యాచారం
by Sujitha Rachapalli |
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో దారుణం చోటు చేసుకుంది. లక్నోలోని బక్షీ కా తలాబ్ పీఎస్ పరిధిలో పద్నాలుగేళ్ల బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలికను వాహనంలోకి ఎక్కించి బలవంతంగా లాక్కెళ్లిన నలుగురు..

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో దారుణం చోటు చేసుకుంది. లక్నోలోని బక్షీ కా తలాబ్ పీఎస్ పరిధిలో పద్నాలుగేళ్ల బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలికను వాహనంలోకి ఎక్కించి బలవంతంగా లాక్కెళ్లిన నలుగురు.. అడవిలోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. మరోవైపు బిడ్డ రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వెతకగా.. ఇంటి దగ్గర్లోని అడవిలో స్పృహలేకుండా పడిపోయి కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ అందించగా.. తర్వాత జరిగిన విషయాన్ని చెప్పింది పాప. కాగా తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పటికే నిందితులు శివ సింగ్, రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.. మరో ఇద్దరి కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.
Next Story






