- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన పెను ప్రమాదం
కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. జమ్మూలోని రాంబన్ జిల్లా జమ్మూ-శ్రీనగర్ హైవేపై వెళ్తున్న ఆయన కారును ఓ ట్రక్కు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






