- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
by Batti.Sumithra |
చేర్యాల మండలం ముస్త్యాల గ్రామ శివారులో జాతీయ ప్రధాన రహదారి 365/B పై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు చేర్యాల ఎస్సై అపూర్వ రెడ్డి తెలిపారు.

X
దిశ, చేర్యాల : చేర్యాల మండలం ముస్త్యాల గ్రామ శివారులో జాతీయ ప్రధాన రహదారి 365/B పై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు చేర్యాల ఎస్సై అపూర్వ రెడ్డి తెలిపారు. గుర్తు తెలియని వాహనం టీవీఎస్ ఎక్సెల్ పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం అర్ధరాత్రి సమయంలో జరగడంతో మృతదేహం గుర్తించలేనంతగా చిదికిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని చేర్యాల మార్చురీకి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు.
Next Story






