- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తు తెలియని వ్యక్తి మృతి
by Taduka Kalyani |
గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.

X
దిశ, చైతన్యపురి : గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇన్స్ పెక్టర్ కే. వినోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్బీనగర్ పరిధిలోని ఓంకార్ నగర్ బస్టాండ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గమనించిన స్థానికులు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ శేఖర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా మృతుడి వయస్సు సుమారు 60–65 ఏళ్లు ఉంటాయని, మృతుడి స్థానికంగా భిక్షాటన చేస్తూ తిరిగేవాడని గుర్తించామన్నారు. మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.
Next Story






