ఆఫీసు పనిమీద బయటకు వెళ్లిన భర్త.. ఆ నైట్ కోడలి గదిలో మామ.. చివరికి

by samatah |
ఆఫీసు పనిమీద బయటకు వెళ్లిన భర్త.. ఆ నైట్ కోడలి గదిలో మామ.. చివరికి
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా దాడులు మాత్రం ఆగడం లేదు. బంధాలు, బంధుత్వాలు మరిచి దారుణానికి ఒడిగడుతున్నారు కొందరు. తమ కామవాంఛ తీర్చుకోవడానికి సొంత కూతురు, కోడలిని వదలని వారుకూడా ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఏకంగా సొంత కోడలిపైనే ఓ మామ అత్యాచారానికి ఒడిగట్టాడు.

వివరాల్లోకి వెళ్లితే.. రాష్ట్రంలోని గ్వాలియర్‌లో ఓ కుటుంబం నివసిస్తుంది. ఓ యువతికి, రాజు అనే వ్యక్తితో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇక ఇద్దరు భార్యభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో.. వారు అత్తింటికి వచ్చి నివసిస్తున్నారు.

ఈ క్రమంలో రాజు డ్యూటికి వెళ్లే వాడు. అయితే ఆఫీసు వర్క్ మీద కొడుకు బయటకు వెళ్లాడని తెలుసుకున్న తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. ఒటరిగా ఉన్న కోడలు రూమ్‌లోకి వెళ్లి ఆత్యచారానికి పాల్పడ్డాడు. ఈఘటపై మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Sexual Life style : అజీర్ణంతో శృంగార జీవితంలో అసౌకర్యం.. గర్భాధారణ కష్టమేనా ?

Next Story

Most Viewed