- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
by Gantepaka Srikanth |
అమెరికాలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా(America)లోని బర్మింగ్హామ్లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకుని ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతిచెందారు. అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో మొత్తం 10 మంది తెలుగు విద్యార్థులు నివసిస్తున్నట్లు సమాచారం. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో ఉడుముల సహజ రెడ్డి, కూకట్ పల్లికి చెందిన మరొక విద్యార్థి ఉన్నట్లు సమాచారం. అలబామా యూనివర్సిటీలో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






