- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కనకాపూర్‌లో విషాదం.. 8 ఏళ్ల బాలిక మృతి
బిల్డింగ్ సీలింగ్ పెచ్చులు పడి బాలిక మృతి చెందిన ఘటన బుధవారం రోజున చోటుచేసుకుంది.

X
దిశ, లక్ష్మణచందా: బిల్డింగ్ సీలింగ్ పెచ్చులు పడి బాలిక మృతి చెందిన ఘటన బుధవారం రోజున చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా, లక్ష్మణచందా మండలం, కనకాపూర్ గ్రామంలో ఎస్సై శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం.. తండ్రి యూనస్ ఖాన్ యొక్క కుమార్తె అయిన ఎనిమిది సంవత్సరాల బాలిక తన అమ్మమ్మ ఇంట్లో హాలులో సీలింగ్ కింద నిద్రిస్తుండగా డిజైన్ సిమెంట్ సీలింగ్ లో కొంత భాగం నేరుగా తల, మెడ పై పడడంతో తీవ్ర రక్తస్రావ గాయాలతో ప్రమాదవశాత్తు మరణించింది. ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించిన కొద్ది నిమిషాలకే బాలిక మృతి చెందిందని ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






