మూడేళ్లుగా ఎఫైర్.. గదిలో బట్టలు విప్పి ఉండగానే.. రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుకున్న గ్రామస్తులు.. అలాగే చెట్టుకు కట్టేసి..(వీడియో)

by Sujitha Rachapalli |

ఈ మధ్య ఎక్కడ చూసినా ఇల్లీగల్ ఎఫైర్స్ కథలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ ఏరియాలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువైపోయాయి. ఈ స్టోరీ కూడా బీహార్ రాష్ట్రానికి చెందిందే

మూడేళ్లుగా ఎఫైర్.. గదిలో బట్టలు విప్పి ఉండగానే.. రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుకున్న గ్రామస్తులు.. అలాగే చెట్టుకు కట్టేసి..(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ మధ్య ఎక్కడ చూసినా ఇల్లీగల్ ఎఫైర్స్ కథలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ ఏరియాలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువైపోయాయి. ఈ స్టోరీ కూడా బీహార్ రాష్ట్రానికి చెందిందే. కాగా పుర్నియాలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వివాహిత మహిళకు భర్త, పిల్లలు ఉన్నారు. కానీ మరో వ్యక్తితో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంది. మూడేళ్లుగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న భర్త.. గ్రామస్తులతో కలిసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని డిసైడ్ అయ్యాడు.

తాజాగా ఆమెను కలిసేందుకు వచ్చిన వ్యక్తి గదిలోకి వెళ్లడం చూసిన వారు.. ఆ ఇద్దరు బట్టలు విప్పి ఇంటిమేట్ పొజిషన్‌లో ఉండగానే బయటకు లాక్కొచ్చారు. అబ్బాయిని తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు.. దారుణంగా గాయపడిన వ్యక్తిని సేవ్ చేసేందుకు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇక ఇందుకు సంబంధించిన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అబ్బాయికేనా, ఇంత చేసినా ఆమెకు శిక్షలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరికీ సేమ్ ట్రీట్మెంట్ ఇస్తే బాగుండేదని కామెంట్ చేస్తున్నారు.

VIDEO

Next Story