- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడారం వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
by Gantepaka Srikanth |
రాష్ట్రంలో ఘోర ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. ఇసుక లారీ(Lorry) - ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం(Three Dead) చెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఘోర ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. ఇసుక లారీ(Lorry) - ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం(Three Dead) చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మేడారం(Madaram) దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. మృతులు భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా అశ్వారావుపేట మండలం రామారం గ్రామ వాసులుగా పోలీసులు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇసుక లారీ అతివేగం కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






